(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ద్రోణపర్వ - అధ్యాయ 044
॥ శ్రీః ॥
7.44. అధ్యాయః 044
Mahabharata - Drona Parva - Chapter Topics
అభిమన్యుపరాక్రమవర్ణనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text
సంజయ ఉవాచ। 7-44-0x(4367)(46557)
సైంధవేన నిరుద్ధేషు జయగృద్ధిషు పాణ్·డుషు।
సుఘోరమభవద్యుద్ధం త్వదీయానాం పరైః సహ॥ 7-44-1(46558)
ప్రవిశ్యాథార్జునిః సేనాం సత్యసంధో దురాసదః।
వ్యక్షోభయత తేజస్వీ మకరః సాగరం యథా॥ 7-44-2(46559)
తం తథా శరవర్షేణ ఛాదయంతమరిందమం।
యథా ప్రధానాః సౌభద్రమభ్యయుః కురుసత్తమాః॥ 7-44-3(46560)
తేషాం తస్య చ సంమర్దో దారుణః సమపద్యత।
సృజతాం శరవర్షాణి ప్రసక్తమమితౌజసాం॥ 7-44-4(46561)
రథవ్రజేన సంరుద్ధస్తైరమిత్రైస్తథాఽఽర్జునిః।
వృషసేనస్య యంతారం హత్వా చిచ్ఛేద కార్ముకం॥ 7-44-5(46562)
తం చ వివ్యాధ బలవాంస్తస్య చాశ్వానజిహ్మగైః।
వాతాయమానైస్తైరశ్వైర్విసంజ్ఞోఽపహృతో రణాత్॥ 7-44-6(46563)
తేనాంతరేణాభిమన్యోర్యంతాపాసారయద్రథం।
రథవ్రజాస్తతో హృష్టాః సాధుసాధ్వితి చుక్రుశుః॥ 7-44-7(46564)
తం సింహమివ సంక్రుద్ధం ప్రమథ్నంతం శరైరరీన్।
ఆరాదాయాంతమభ్యేత్య వసాతీయోఽభ్యయాద్ద్రుతం॥ 7-44-8(46565)
సోఽభిమన్యుం శరైః షష్ట్యా రుక్మపుంకైరవాకిరత్।
అబ్రవీచ్చ న మే జీవంజీవతో యుధి మోక్ష్యసే॥ 7-44-9(46566)
తమయస్మయవర్మాణమిషుణా దూరపాతినా।
వివ్యాధ హృది సౌభద్రః స పపాత వ్యసుః క్షితౌ॥ 7-44-10(46567)
వసాతీయం హతం దృష్ట్వా క్రుద్ధాః క్షత్రియపుంగవాః।
పరివవ్రుస్తదా రాజంస్తవ పౌత్రం జిఘాంసవః॥ 7-44-11(46568)
విష్ఫారయంతశ్చాపాని నానారూపాణ్యనేకశః।
తద్యుద్ధమభవద్రౌద్రం సౌభద్రస్యారిభిః సహ॥ 7-44-12(46569)
తేషాం శరాన్సేష్వసనాఞ్శరీరాణి శిరాంసి చ।
సకుండలాని స్రగ్వీణి క్రుద్ధశ్చిచ్ఛేద ఫాల్గునిః॥ 7-44-13(46570)
సఖంగాః సాంగులిత్రాణాః సపట్టసపరశ్వథాః।
అదృశ్యంత భుజాశ్ఛిన్నా హేమాభరణభూషితాః॥ 7-44-14(46571)
స్రగ్భిరాభరణైర్వస్త్రైః పతితైర్వివిధైర్ధ్వజైః।
వర్మభిశ్చర్మభిర్హారైర్ముకుటైశ్ఛత్రచామరైః॥ 7-44-15(46572)
ఉపస్కరైరధిష్ఠానైరీషాదండకబంధురైః।
అక్షైర్విమథితైశ్చక్రైర్భగ్నైశ్చ బహుధా యుగైః॥ 7-44-16(46573)
అనుకర్షైః పతాకాభిస్తథా సారథివాజిభిః।
రథైశ్చ భగ్నైర్నాగైశ్చ హతైః కీర్ణాభవన్మహీ॥ 7-44-17(46574)
నిహతైః క్షత్రియైః శూరైర్నానాజనపదేశ్వరైః।
జయగృద్ధైర్వృతా భూమిర్దారుణా సమపద్యత॥ 7-44-18(46575)
దిశో విచరతస్తస్య సర్వాశ్చ ప్రదిశస్తథా।
రణేఽభిమన్యోః క్రుద్ధస్య రూపమంతరధీయత॥ 7-44-19(46576)
కాంచనం యద్యదస్యాసీద్వర్మ చాభరణాని చ।
ధనుషశ్చ శరాణాం చ తదపశ్యామ కేవలం॥ 7-44-20(46577)
తం తదా నాశకత్కశ్చిచ్చక్షుర్భ్యామభివీక్షితుం।
ఆదదానం శరైర్యోధాన్మధ్యే సూర్యమివ స్థితం॥ ॥ 7-44-21(46578)
ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభిమన్యువధపర్వణి త్రయోదశదివసయుద్ధే చతుశ్చత్వారింశోఽధ్యాయః॥ 44 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.